భగవద్గీతా కించితధీతా

ఆడియో
సాహిత్యం
- భగవద్గీతా కించితధీతా,
- గంగాజల లవ కణికాపీతా |
- సకృదపి యేన మురారి సమర్చా,
- క్రియతే తస్య యమేన న చర్చా ||
భావము:
భగవద్గీతలో ఒకటి రెండు శ్లోకాలయినా వినయంతో, నియమంగా పారాయణం చేసేవారికి, కొద్దిగానయినా గంగా తీర్థమును సేవించినవారికి, రోజులో ఒక్కమారయినా భక్తి శ్రద్ధలతో హరిని పూజించిన వారికి, మృత్యుభయము ఉండదు.

వివరణ
| భగవద్గీతా | భగవద్గీతను |
|---|---|
| కించిత్ | song కొంచెమయినా |
| అధీతా | అధ్యయనము చేయబడినదో |
| గంగాజల | గంగాజలములో |
| లవకణికా | లేశమాత్రము |
| పీతా | స్వీకరించిననూ |
| సకృత్ అపి | ఒక పర్యాయమైనా |
| యేన | ఎవరైతే |
| మురారి | మురారిని |
| సమర్చా | అర్చించుట |
| క్రియతే | చేయునో (Lord Krishna) |
| తస్య | వానికి |
| యమేన | యమునితో (యమలోకాధిపతితో) |
| న | లేదు |
| చర్చ | వాగ్ వివాదము |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty





















