సంతుష్టస్సతతం
ఆడియో
శ్లోకం
- సంతుష్టస్సతతం యోగీ యతాత్మా ధృడనిశ్చయః |
- మయ్యర్పిత మనో బుద్ధి: యోమద్భక్త స్సమేప్రియః ||
భావము
ఎల్లప్పుడూ సంతృప్తితో యుండు వాడును, యోగ యుక్తుడుగాను, మనస్సును స్వాధీన పరచుకొనిన వాడు, ధృడ నిశ్చయం కలవాడు నా యందు భక్తి కలవాడు, నా యందు సమర్పించబడిన మనోబుద్ధులు కలవాడును, నా యందు భక్తి కలవాడు ఎవడు కలడో వాడు నాకు ఇష్టుడు.
వివరణ
సంతుష్ట | సంతృప్తితో కూడి యుండిన వాడు |
---|---|
సతతం | ఎల్లప్పుడు |
యోగీ | యోగయుక్తుడైన వాడు |
యతాత్మా | మనస్సును స్వాధీన పరచుకొనిన వాడును |
ధృడ నిశ్చయః | ధృడ నిశ్చయము కలవాడును |
మయి | నా యందు |
అర్పిత | సమర్పించబడిన |
మన: బుద్ధి | మనస్సు, బుద్ధి కలవాడును |
మద్భక్త | నా యందు భక్తి కలవాడును, |
యః | ఎవడు కలడో |
సః | అతడు |
మే | నాకు |
ప్రియః | ఇష్టుడు |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
-
మరింత చదవడానికి