అనుద్వేగకరం

ఆడియో
శ్లోకము
- అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్।
- స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే ।।
తాత్పర్యము
ఇతరుల మనస్సు కు బాధ కలిగించనిది, సత్యమైనది, ప్రియమైనది, మేలు కలిగించునది అయిన వాక్యము పలుకుట, వేదములను, శాస్త్రములను అభ్యసించుట వలె వాచిక తపస్సు అని చెప్పబడుతున్నది.

వివరణ
అనుద్వేగకరం | ఉద్వేగమును కలిగించనివి, ఇతరుల మనస్సుకు బాధ కలిగించనివి |
---|---|
వాక్యం | మాటలు |
సత్యం | సత్యమైనది |
ప్రియహితం | ప్రియమైనది/ మేలు కలిగించునది |
చ యత్ (చ+యత్) | మరియు ఏదైతే |
స్వాధ్యాయాభ్యసనం = స్వాధ్యాయ + అభ్యసనం | వేద శాస్త్రముల అధ్యయనము అభ్యాసము |
చైవ= చ+ ఏవ | మరియు ఇంకా |
వాజ్ఞ్మయం | వాక్కుకు సంబంధించిన |
తప | తపస్సు |
ఉచ్యతే | అని పేర్కొనబడినది, చెప్పబడినది |
Overview
- Be the first student
- Language: English
- Skill level: Any level
- Lectures: 2
-
వివరణ