ఆహార ప్రార్థనలు
ఆడియో - 1
పంక్తులు
- బ్రహ్మార్పణం బ్రహ్మహవిః
- బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్
- బ్రహ్మైవ తేన గన్తవ్యం
- బ్రహ్మకర్మ సమాధిన
భావము:
యజ్ఞమునందలి హోమ సాధనములు, హోమ ద్రవ్యములు, హోమాగ్ని, హోమము చేయువాడు, హోమము చేయబడినది-అన్నియును బ్రహ్మ స్వరూపములే అనేడి ఏకాగ్ర భావముతో ఆ యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు బ్రహ్మమునే పొందగలడు.
Brahmaarpanam Brahma Havir
The instrument with which the offering is given is Brahman.
The oblation itself is Brahman.
Brahmaagnau Brahmanaa Hutam
The Fire itself is Brahman. The very act of giving is Brahman.
Brahmaiva Tena Gantavyam
The Sacrifier is Brahman.
Brahmakarmasamaadhina
For all the work done the ultimate goal or aim is Brahman.
ఆడియో - 2
పంక్తులు
- అహం వైశ్వానరో భూత్వా
- ప్రాణినాం దేహమాశ్రితః
- ప్రాణాపాన సమాయుక్తః
- పచామ్యన్నం చతుర్విధమ్
భావము:
నేను’వైశ్వానరుడ’ ను జఠరాగ్ని గా ప్రాణుల యొక్క శరీరమును ఆశ్రయించి, ప్రాణాపాన వాయువులతో కూడుకొని నాలుగు విధములగు అన్నమును పచనము చేయుచున్నాను.
Aham Vaishvaanaro Bhootva
I am the fire of life in every being.
Praaninaam deham Aashritah
I take shelter in the bodies of all living beings.
Praanaapaanasamaayuktah
I am united in the in-going and out-going of the breath.
Pachaamyannam Chaturvidham
I digest the 4 types of food.
One Omkara
Asato Maa…. should be recited and then start eating.
The four types of food:
1. That which we bite with our teeth and chew
2. That which we masticate with tongue
3. That which we gulp (liquids like butter milk)
4. That which we swallow
The three types of purities which are necessary with regard to food are:
- Paatra Shuddhi
- Paaka Shuddhi
- Padaartha Shuddhi
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 3
-
వివరణ
-
మరింత చదవడానికి