ఇదం శరీరం
ఆడియో
శ్లోకము
- ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ।
- ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ।।
తాత్పర్యము
ఓ కుంతీపుత్రుడా ఈ శరీరమే క్షేత్రము. ఎవరు ఈ శరీరమును క్షేత్రము అని తెలుసుకుంటారో అతడే క్షేత్రజ్ఞుడు. క్షేత్రము (శరీరము) చూడబడే దేహము. క్షేత్రజ్ఞుడు జీవుడు లేక చూసేవాడు లేక ద్రష్ట అదే పరమాత్మ. అదే అందరి హృదయాలలో అంతర్యామిగా వెలుగొందుతున్నది.
వివరణ
ఇదం | ఈ, ఇది |
---|---|
శరీరం | శరీరము |
కౌంతేయ | కుంతీ పుత్రుడా |
క్షేత్రమిత్యభిధీయతే=(క్షేత్రం + ఇతి+అభిధీయతే) | క్షేత్రము; అని, ఈ విధముగా; చెప్పబడినది |
ఏతద్యో= ఏతత్ + యః | దీని గూర్చి ఎవరికైతే |
వేత్తి | తెలుసునో |
తం | ఆ వ్యక్తి |
ప్రాహుః | చెప్పబడును |
క్షేత్ర-జ్ఞః ఇతి | క్షేత్రమును తెలిసినవాడు అని |
తద్విదః = తత్ + విదః | సత్యాన్ని స్పష్టముగా తెలుసుకున్నవారు (క్షేత్రము, క్షేత్రజ్ఞుడు గూర్చి) |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty