కాతే కాంతా
ఆడియో
సాహిత్యం
- కాతే కాంతా? కస్తే పుత్రః,
- సంసారో య మతీవ విచిత్రః |
- కస్య త్వం కః కుత ఆయాతః
- తత్త్వం చింతయ తదిహ భ్రాతః ||
భావము :
ఎవరు భార్య? ఎవరు బిడ్డలు? ఈ సంసారము ఎంత విచిత్రం? నీవు ఎవరివాడవు? ఎచటనుండి వచ్చితివి? ఈ విధంగా విచారణ సలిపి అసలు రహస్యం తెలుసుకో ఓ! సోదరుడా!
వివరణ
కా తే | ఎవరు నీయొక్క |
---|---|
కాన్తా | భార్య |
పుత్రః | కుమారుడు |
సంసారో | ఈ సంసారం |
అతీవ | చాలా ఎక్కువైన |
విచిత్రః | అద్భుతమైనది |
కస్య | ఎవరి వాడవు |
త్వం | నీవు |
కః | నీవెవరు |
కుతః | ఎక్కడనుండి |
ఆయాతః | వచ్చావు |
తత్త్వం | అటువంటి నిజమును |
చింతయ | ఆలోచించు |
తదిహ | ఇప్పుడే |
భ్రాతః | ఓ సోదరుడా! |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty