పూర్ణమదః పూర్ణమిదం
ఆడియో
సాహిత్యం
ఓం పూర్ణమదః పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే | |
పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవా వశిష్యయతే || ||
Om! ఓం శాంతిః శాంతిః శాంతిః
అర్థము:
పూర్ణమైన ఆ బ్రహ్మము నుండి వచ్చినను బ్రహ్మము పూర్ణముగనే నిలిచియుండును. అనగా పూర్ణమైన బ్రహ్మము నుండి వెలువడిన సృష్టియూ పూర్ణమైనదే.
ఖండము కాదని భావము. బ్రహ్మము నుండి సృష్టి వెలువడిన ను ఆ బ్రహ్మము యొక్క పూర్ణత్వమునకు ఎట్టి భంగము కలగదని తాత్పర్యము.ఈ ప్రపంచములో బ్రహ్మము కానిదేదీ లేదు. శాంతి పరిఢ విల్లుగాక.
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty