బ్రహ్మార్పణం
ఆడియో
శ్లోకం
- బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం |
- బ్రహ్మైవతేన గన్తవ్యం బ్రహ్మ కర్మ సమాధినా ||
భావము
యజ్ఞము నందలి హోమ సాధనములు, హోమ ద్రవ్యములు, హోమాగ్ని, హోమము చేయువాడు, కోపము చేయబడినది– అన్నియును బ్రహ్మ స్వరూపములే అనేడి ఏకాగ్ర భావముతో యజ్ఞ కర్మలను చేయు మనుజుడు బ్రహ్మ మునే పొందగలడు.
వివరణ
బ్రహ్మ | బ్రహ్మమే |
---|---|
అర్పణమ్ | సమర్పించబడిన |
హవిః | హోమ ద్రవ్యములు |
బ్రహ్మాగ్నౌ | బ్రహ్మమనెడి అగ్ని యందు |
బ్రహ్మణా | బ్రహ్మ స్వరూపుడగు యజమాని చేత |
హుతమ్ | హోమము చేయబడినది |
బ్రహ్మైవతేన | అతని చేత (ఆ బ్రహ్మనిష్ఠుని చేత) |
గన్తవ్యం | పొందదగిన ఫలమును |
బ్రహ్మ కర్మ సమాధినా | సర్వము బ్రహ్మ స్వరూపమే అనెడి ఏకాగ్ర భావముతో యజ్ఞయాగాది కర్మలను చేయుము |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
-
మరింత చదవడానికి