గురుచరణాంబుజ నిర్భర భక్తః

ఆడియో
సాహిత్యం
- గురుచరణాంబుజ నిర్భర భక్తః
- సంసారాదచిరాద్భవ ముక్తః|
- సేంద్రియ మానస నియమా దేవం
- ద్ర్యక్షసి నిజ హృదయస్తం దేవం||
భావము :
ఇంతవరకు తెలుసుకున్న సాధనలకు తోడుగా సాధకుడు గురు చరణముల యందు భక్తి ప్రపూర్ణుడు కావాలి. గురువు అనుగ్రహం వలన దేనినైనను సాధించవచ్చును.
ఆధ్యాత్మికత తృష్ణ కలిగించిన వాడు గురువే కనుక గురువు పట్ల అనన్యమైన భక్తి విశ్వాసములు ఉండాలి.
ప్రతిపదార్థము :
.

వివరణ
| గురుచరణాంబుజ | గురుదేవుని చరణకమలములపై |
|---|---|
| నిర్భర | సంపూర్ణమైన |
| భక్తః | భక్తి కలిగినవాడు |
| సంసారా | జనన మరణములనుండి |
| దచిరాద్భవ | అతి త్వరలో |
| ముక్తః | ముక్తుడవవుదువు |
| సేంద్రియ మానస | యింద్రియములను |
| మానస | మనసును |
| నియమా | నియమించడము |
| దేవం | భగవంతుని |
| ద్ర్యక్షసి | దర్శించెదరు |
| నిజ | నీయొక్క ఉన్న |
| హృదయస్తం | హృదయములోనే ఉన్న |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty











![అష్టోత్రం [55-108]](https://sssbalvikas-s3.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2021/04/ashtothram-tiles.png)








