జయ జయ రామ
ఆడియో
సాహిత్యం
- జయ జయ రామ జానకి రామ
- రఘుకుల భూషణ రాజా రామ
- తాపస రంజన తారక నామ
- దానవ భంజన కోదండ రామ
అర్థము
జానకితో కూడిన ప్రభువులకు, ప్రభువు శ్రీరామునకు జయము జయము. రఘు వంశమునకు సుందరమైన ఆభరణము వంటి శ్రీరామునకు జయము. రామ నామము సకల దోష గుణములను హరించును మరియు సంసార సాగరమును దాటించును. దుష్ట శక్తులను నశింపచేయు కోదండమును ధరించిన శ్రీరామునకు జయము జయము.
వివరణ
వివరణ
జయ | జయము |
---|---|
రామ | శ్రీరామునకు |
జానకి రామ | జానకితో కూడిన రామునకు |
రఘుకుల | రఘుకుల వంశమునకు |
భూషణ | సుందరమైన ఆభరణము వంటి |
రాజా రామ | రాజు అయినటువంటి శ్రీరామునకు |
తాపస | తపించేవారిని |
రంజన | రంజింప చేసి |
తారక నామ | తరింపచేసే నామము |
దానవ భంజన | రాక్షసులను (దుష్టులను) నసింపచేయు |
కోదండ రామ | కోదండము ధరించిన శ్రీరామునకు (జయము) |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty