కామం క్రోధం లోభం మోహం
ఆడియో
సాహిత్యం
- కామం క్రోధం లోభం మోహం,
- త్యక్త్వాత్మానం పశ్యతి సో హమ్ |
- ఆత్మజ్ఞాన విహీనా మూఢాః
- స్తే పచ్యంతే నరక నిగూఢాః ||
భావము :
కోరిక, కోపము, లోభము, భ్రాంతి ఈ నాలుగింటిని వదిలివేయాలి. తరువాత “నేనెవరిని?” అని ప్రశ్నించుకోవాలి. అప్పుడే ‘నేను’ అను పరమార్థం దర్శించనగును.
వివరణ
కామం | కోరిక |
---|---|
క్రోధం | కోపము |
లోభం | అత్యాశ |
మోహం | భ్రాంతి |
త్యక్త్వా | వదలిపెట్టు |
అత్మానం | పరమాత్మను |
పశ్యతి | చూచుచున్నాడు |
సోహమ్ | అతడే నేను |
ఆత్మజ్ఞాన | ఆత్మజ్ఞానము |
విహీనా | లేనట్టి |
మూఢాః | మూఢుడై |
తే | వారు |
పచ్యంతే | హింసింపబడుతారు |
నరక | నరకములో |
నిగూఢాః | బంధింపబడి |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty