పిల్లల స్వల్ప కాలిక,దీర్ఘ కాలిక జ్ఞాపక శక్తిని పెంపొందించుటకు కొత్త కొత్త భావనలను ఎల్లప్పుడూ పరిచయం చేయుచుండవలెను. ఎందుకనగా జ్ఞాపకశక్తి ని జీవితంలో గొప్ప ప్రత్యేక సామర్ధ్యము గా పరిగణి స్తారు.
ప్రయోజనాలు –
జ్ఞాపక శక్తి పెంపొందించే ఆటలు పిల్లలలో చిన్న విరామము తీసుకొనుట, కేంద్రీకరించుట, గుర్తుంచుకొనుట ద్వారా దయ్ నందిన జీవితంలో ధారణ, మరల గుర్తుకు తెచ్చుకొనుట లను వృద్ధి చేస్తాయి.
గురువులకు సూచనలు –
గురువులు తమాషా ఆటలను రూపొందించి, వాటి ద్వారా చూచుట, వినికిడి, స్పర్శ ల ద్వారా జ్ఞాపక శక్తిని ఉత్తేజ పరచవచ్చు. పిల్లల స్వల్ప కాలిక,దీర్ఘ కాలిక జ్ఞాపక శక్తిని పెంపొందించుటకు కొత్త కొత్త భావనలను ఎల్లప్పుడూ పరిచయం చేయుచుండవలెను. ఎందుకనగా జ్ఞాపకశక్తి ని జీవితంలో గొప్ప ప్రత్యేక సామర్ధ్యము గా పరిగణి స్తారు.