ప్రాణాయామం

ఆడియో
సాహిత్యం
- ప్రాణాయామం ప్రత్యాహారం ,
- నిత్యానిత్య వివేక విచారమ్ |
- జాప్య సమేత సమాధి విధానం ,
- కుర్వవధానం మహదవధానం ||
భావము :
ప్రాణాయామం, ఇంద్రియనిగ్రహం సాధన చేయాలి. నిత్య, అనిత్య విచారణచేయాలి జపసహిత ధ్యానమును సాగించాలి, ఈ సాధనలను అతి జాగ్రత్తగా అనుష్ఠించుము.

వివరణ
| ప్రాణాయామం | ప్రాణములను నియమించుట |
|---|---|
| ప్రత్యాహారం | ఇంద్రియములను నిగ్రహించుట |
| నిత్యానిత్య | శాశ్వతము అశాశ్వతముల |
| వివేక విచారం | విచారణ గావించుట |
| జాప్యసమేత | జపముతో కూడిన |
| సమాధి విధానం | సమాధి స్థితి |
| కురు | చేయుము |
| అవధానం | జాగ్రత్తతో |
| మహదవధానం | అతి మెళకువతో |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
-
కార్యాచరణ



















