శ్రీ గణేశ
ఆడియో
సాహిత్యం
- శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాహిమాం
- జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమాం
- శ్రీ గణేశ పాహిమాం జయ గణేశ రక్షమాం
- జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమాం
అర్థము
జయముల నొసగు శ్రీ గణేశా! నిన్ను శరణు వేడుతున్నాను. మమ్ము రక్షించుము.
వివరణ
శ్రీ గణేశ | గణములకు అధిపతి అయిన శ్రీగణేశా |
---|---|
పాహిమాం | మమ్ము కాపాడు |
జయ గణేశ | జయముల నొసగు గణేశా |
రక్షమాం | మమ్ము రక్షించు |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
-
కార్యాచరణ