త్వయి మయి
ఆడియో
సాహిత్యం
- త్వయి మయి సర్వత్రైకో విష్ణుః ,
- వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణుః |
- భవ సమ చిత్తః సర్వత్ర త్వం ,
- వాంఛ స్యఛిరాద్యది విష్ణుత్వం ||
భావము :
సర్వులలో వుండేది విష్ణువే అని గుర్తించి, నీలో నాలో అనే భేదభావము వీడి, కోపావేశాలకు లోను కాక సమచిత్తంతో వర్తించిన యెడల అంతటా విష్ణుత్వమే అనుభూతమగును.
వివరణ
త్వయి | నీలో |
---|---|
మయి | నాలో |
చ | మరియు |
అనృతం | ఇతరులలో |
ఏకః | ఒకే ఒకడు |
విష్ణుః | విష్ణువు |
వ్యర్థం | వృధాగా |
కుప్యసి | కోపము తెచ్చుకొనుచున్నాను |
అసహిష్ణుః | ఓర్పులేకపోవడముచేత |
భవ | యుండుము |
సమచిత్తః | సమదృష్టిని |
సర్వత్ర | అన్నిచోట్ల |
త్వం | నీవు |
వాంఛసి యది | కోరుతున్నట్లైతే |
అచిరాజ్ | అతి త్వరలో |
విష్ణుత్వం | విష్ణుతత్త్వమును |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty