అర్థమనర్ధం భావయ నిత్యం
ఆడియో
సాహిత్యం
- అర్థమనర్ధం భావయ నిత్యం,
- నాస్తి తతః సుఖలేశః సత్యం |
- పుత్రాదపి ధన భాజాం భీతిః
- సర్వత్రై షా విహితారీతిః ||
భావము:
సర్వ అనర్ధములకు ధనమే మూలకారణము. దానివలన సుఖము ఏమాత్రం లభించదు. ధనము వలన మానవుడు అనేక వ్యసనములకు గురి అవుతాడు. తల్లిదండ్రి, కొడుకుల మధ్య కూడ ధనము వలన విభేదాలు ఏర్పడుతాయి.
ఆడియో
అర్థం | ద్రవ్యము |
---|---|
అనర్థం | నిరర్థకమైనది |
భావయ | భావించు |
నిత్యం | ఎల్లప్పుడూ |
నాస్తి | లేదు |
తతః | దానినుంచి |
సుఖలేశః | కొద్దిపాటి సుఖము కూడ |
సత్యం | సత్యము |
పుత్రాదపి | పుత్రుని నుంచి |
ధన భాజాం | ధనవంతునికి |
భీతిః | భయముండును |
సర్వత్ర | అన్నిచోట్ల |
ఏషా | ఈ |
విహితా | నిర్దేశింపబడినది |
రీతిః | ఈ విధముగా |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty