యదా యదా హి

ఆడియో
శ్లోకం
- యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
- అభ్యుద్ధాన మధర్మస్య తదాత్మానం ససృజామ్యహం ||
భావము
ఓ అర్జునా ! ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధియగుచుండునో, అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను.

వివరణ
యదా యదా | ఎప్పుడెప్పుడు |
---|---|
ధర్మస్య | ధర్మమునకు |
గ్లాని | హానియు |
భవతి | కలుగుచున్నదో |
భారత | ఓ అర్జునా! |
అభ్యుత్థానమ్ | అభివృద్ధియును |
అధర్మస్య | అధర్మమునకు |
తదా | అప్పుడు |
ఆత్మానమ్ | నన్ను |
సృజామి | సృష్టిoచుకొనుచున్నాను |
అహమ్ | నేను |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
-
మరింత చదవడానికి