సర్వధర్మాన్ పరిత్యజ్య

ఆడియో
శ్లోకం
- సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
- అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః ||
భావము
సమస్త ధర్మములను వదిలి పెట్టి నన్ను ఒక్కణ్ణి మాత్రమే శరణు పొందుము. నేను నిన్ను సమస్త పాపముల నుండి విముక్తుణ్ణి చేసెదను.

వివరణ
| సర్వ ధర్మాన్ | సమస్త ధర్మములను |
|---|---|
| పరిత్యజ్య | వదిలిపెట్టి |
| మామ్ | నన్ను |
| ఏకం | ఒక్కని మాత్రమే |
| శరణం వ్రజ | శరణు పొందుము |
| అహం | నేను |
| త్వా | నిన్ను |
| సర్వ పాపేభ్యో | సమస్త పాపముల నుండి |
| మోక్షయిష్యామి | విడి పించెదను |
| మాశుచ: | శోకింపకుము |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
-
మరింత చదవడానికి


















