గంగాధర హరహర శంభో
ఆడియో
సాహిత్యం
- గంగాధర హరహర శంభో
- విభూతి సుందర సాయి శంభో
- హర హర హర హర శంభో
- హాలా హలధర హర శంభో
భావము
గంగను శిరముపై ధరించినవాడు, పాతకములను హరించువాడు, భక్తులకు శుభములను కల్గించువాడు, శరీరమంతా విభూతి కల్గినవాడు, సుందరుడు, అమృత మధనంలో ఉద్భవించిన హాలాహలాన్ని కంఠంలో ధరించినవాడైనటువంటి శివుని ని మేము భజించుచున్నాము.
వివరణ
గంగాధర | గంగను తలపై ధరించివాడు |
---|---|
హర | పాతకములను హరించువాడు |
శంభో | భక్తులకు శుభములను కలిగించువాడు |
విభూతి | శరీరమంతా విభూతి కలవాడు |
సుందర | సుందరాంగుడు |
హాలా హలధర | అమృతమధనంలో ఉద్భవించిన హాలాహలాన్ని కంఠంలో ధరించినవాడు. |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty