పురుషః సపరః పార్ధ

ఆడియో
శ్లోకం
- పురుషః సపరః పార్ధ భక్త్యా లభస్త్వ నన్యయ |
- యస్యాంతః స్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ ||
భావము
ఓ అర్జునా! ఎవని యందు ఈ ప్రాణికోటి వెలసి యున్నదో, ఎవని చేత ఈ సమస్త జగత్తు వ్యాపించబడి యున్నదో, అట్టి పరమ పురుషుణ్ణి అనన్య భక్తితో పొందగలరు.

వివరణ
| పార్ధ | ఓ అర్జునా |
|---|---|
| భూతాని | ప్రాణులు |
| యస్య | ఎవని యొక్క |
| అంతః స్థాని | లోపల వెలసి ఉంటాయో |
| ఏన | ఎవరి చేత |
| ఇదం | ఈ |
| సర్వo | సమస్త జగత్తు |
| తతమ్ | వ్యాపించబడియున్నదో |
| సః పరః పురుషః | ఆ పరమ పురుషుడు |
| అనన్యయా | అనన్యమగు |
| భక్త్యా | భక్తితో |
| లభ్యః | పొందవచ్చును |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 1
-
మరింత చదవడానికి




















